BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి
మంచి మాట
Date of Publish : 27 October 2026, 04:16 pm
Posted by : SEETHA KIRAN KUMAR

దుర్గం చెరువులో దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
27 Oct, 2026 - 04:16 PM
15 వీక్షణలు

విశాఖకు చెందిన రాజేశ్‌ (25)గా గుర్తింపు

హైదరాబాద్‌ | ఎన్ టుడే న్యూస్‌:

హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో దూకి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందినట్లు సమాచారం. మృతుడిని విశాఖపట్నానికి చెందిన రాజేశ్‌ (25)గా గుర్తించారు.

రాజేశ్‌ నాచారంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. సోమవారం మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో నివసిస్తున్న తన మిత్రుల వద్దకు వచ్చినట్లు సమాచారం. అనంతరం దుర్గం చెరువులో దూకి మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.