BREAKING
thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 27 October 2026, 03:50 pm
Posted by : KOLA MAHESH

బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
Reporter
Kola Mahesh Munugodu Constituency
27 Oct, 2026 - 03:50 PM
22 వీక్షణలు

పోచంపల్లి చేనేత వస్త్రాలకు పార్లమెంట్‌ వేదికపై ప్రదర్శన అవకాశం

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 27 | ఎన్ టుడే న్యూస్‌:

న్యూఢిల్లీలోని పార్లమెంట్‌ భవనంలో ప్రారంభమైన 12వ బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సు సందర్భంగా తెలంగాణ ఇక్కత్‌ చేనేత వస్త్రాల ప్రదర్శనకు అవకాశం లభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలానికి చెందిన నిఫ్ట్‌ డిజైనర్‌ తడక వైష్ణవి పార్లమెంట్‌ భవనం ఆవరణలో ఇక్కత్‌ చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసేందుకు ఎంపికయ్యారు.

తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పోచంపల్లి ఇక్కత్‌ చేనేత వస్త్రాలను జాతీయ స్థాయి వేదికపై ప్రదర్శించేందుకు ఈ అవకాశం దోహదపడనుంది. బ్రిక్స్‌ పార్లమెంటరీ సదస్సుకు హాజరయ్యే ప్రముఖులకు ఇక్కత్‌ వస్త్రాల ప్రత్యేకతను పరిచయం చేసే అవకాశం వైష్ణవికి లభించింది.

ఈ సందర్భంగా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిసే అవకాశం కూడా ఉన్నట్లు తడక వైష్ణవి తెలిపారు.