BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 06 July 2026, 11:09 am
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

టమాటా సాగుకు ఐటీసీ భారీ ప్రణాళికలు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
06 Jul, 2026 - 11:09 AM
87 వీక్షణలు

కుప్పం | NTODAY NEWS

ఆంధ్రప్రదేశ్‌లో టమాటా సాగును ప్రోత్సహించి అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతులు పెంచే లక్ష్యంతో ఐటీసీ (ITC) సంస్థ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఈ ప్రాజెక్టు కోసం రూ.8 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని, ముఖ్యంగా ఆదర్శ రైతులు ఉత్సాహంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అలాగే కుప్పం ప్రాంతంలో పౌల్ట్రీ, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏబీఐఎస్ (ABIS), మదర్ డెయిరీ (Mother Dairy), ఐటీసీ (ITC) వంటి ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.

ఈ పెట్టుబడుల ద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు, ఉపాధి కల్పనతో పాటు కుప్పం ప్రాంత ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.