BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 06 July 2026, 11:11 am
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

భర్త వివాహేతర సంబంధం.. విషం తాగిన భార్య, ఇద్దరు పిల్లలు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
06 Jul, 2026 - 11:11 AM
103 వీక్షణలు

AP: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం భూమండలపురంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా కుటుంబంలో నెలకొన్న గొడవలు విషాదానికి దారితీశాయి. భర్త సుబ్రహ్మణ్యం గత రెండేళ్లుగా మరో మహిళతో సంబంధం కొనసాగిస్తుండటంతో భార్య దివ్య మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో శుక్రవారం భర్తను మరోసారి నిలదీసింది. ఇక భర్త మారడని మనస్థాపానికి గురై ఆమె తన ఇద్దరు పిల్లలకు విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి తానూ తాగింది. ఘటనలో గీత (7), హర్షిత్ (4) మృతి చెందగా, తల్లి దివ్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.