BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 06 July 2026, 11:54 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వర్షాల కోసం గాడిదలకు ఘన వివాహం.. గ్రామస్తుల వినూత్న ప్రయత్నం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 11:54 AM
113 వీక్షణలు

వర్షాలు కురవక పంటలు ఎండిపోతుండటంతో కర్ణాటక రాష్ట్రంలోని మూడలగి తాలూకా మున్యాళ గ్రామ ప్రజలు వినూత్నంగా గాడిదలకు వివాహం జరిపించారు.

మగ గాడిదకు "కాంతేశ్", ఆడ గాడిదకు "కస్తూరి" అని నామకరణం చేసి, గ్రామ సంప్రదాయాలకు అనుగుణంగా శాస్తోక్తంగా పెళ్లి వేడుక నిర్వహించారు. పెళ్లికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం అతిథులకు ప్రత్యేక విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.

గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఈ ఏడాది సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. వర్ష దేవుడు కరుణించి మంచి వర్షాలు కురిపించాలని కోరుతూ ఆనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గాడిదలకు వివాహం జరిపించినట్లు చెప్పారు.

ఈ వినూత్న వివాహం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.