BREAKING
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! తాడేపల్లిగూడెం టౌన్ ఎస్సై నాగరాజుకు ఏసీబీ షాక్..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!! కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీసన్ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! తాడేపల్లిగూడెం టౌన్ ఎస్సై నాగరాజుకు ఏసీబీ షాక్..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!! కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీసన్ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌
www.ntodaynews.com

తాడేపల్లిగూడెం టౌన్ ఎస్సై నాగరాజుకు ఏసీబీ షాక్..!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 May, 2026 - 06:52 PM
23 వీక్షణలు

తాడేపల్లిగూడెం టౌన్ ఎస్సై నాగరాజుకు ఏసీబీ షాక్..!

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ప్రేమజంట పెళ్లి వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడి రూ.70 వేల లంచం డిమాండ్ చేసిన ఎస్సై నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణలను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

ప్రేమజంట ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో ఉచ్చుపన్ని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.