BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 14 May 2026, 06:11 pm
Posted by : బోరా శివారెడ్డి

గొల్లప్రోలులో ఘనంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ*

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
14 May, 2026 - 06:11 PM
195 వీక్షణలు
గొల్లప్రోలులో ఘనంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ*

కాకినాడ జిల్లా 
గొల్లప్రోలు
(N Today news )
ప్రతినిధి. బోర శివారెడ్డి.

 ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తో గొల్లప్రోలు 
 పట్టణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. గొల్లప్రోలు టౌన్ ఇన్‌ఛార్జ్ మామిడాల సూరిబాబు ,వార్డ్ ఇంచార్జ్ లు , నాయకులు కలిసి లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు.మొత్తం వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు.మొత్తం 9 మంది లబ్ధిదారులకు రూ. 3,23,721 (మూడు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయిలు రబ్ధిదారులకు అందజేశారు.

లబ్ధిదారుల వివరాలు లో కి వెళ్తే 

:మొగిలి మంగ: రూ. 40,786నందిపాటి సత్యనారాయణ: రూ. 68,000రేలంగి దొరబాబు: రూ. 47,114పర్ల బుల్లి వీర్రాజు: రూ. 36,000బండే సూర్య కృష్ణవేణి: రూ. 32,880చెక్కపల్లి లక్ష్మి: రూ. 28,400నరాల శెట్టి మంగాదేవి: రూ. 25,541రాపర్తి వరలక్ష్మి: రూ. 25,000పోతుల గగన్: రూ. 20,000.
ఈ సందర్భంగా మామిడాల సూరిబాబు మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. కార్పొరేట్ వైద్యం పేదలకు అందుబాటులోకి తీసుకురావడమే సీఎం ధ్యేయమని పేర్కొన్నారు. ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతోందని వివరించారు. సకాలంలో ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నందుకు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ ఇంచార్జ్ మామిడాల సూరిబాబు ,బసా చిట్టిబాబు, బలిరెడ్డి గంగబాబు, పర్ల రాజా ,మొగలి రాజా, వినుకొండ అమ్మాజీ ,మెడిశెట్టి నాగమణి ,బలిరెడ్డి నాని ,గండే కిరణ్ ,తలారి కమరాజు ,ఆకుల లోవరాజు, కరెడ్ల సత్తిబాబు ,పిడక బాబురావు ,పేకెటి సుబ్రహ్మణ్యం, (సుబ్బు ) నెమల రమేష్ ,బసా కమరాజు ,అక్కిరెడ్డి శ్రీను, అరిపి శ్రీను ,వెలుగుల సతీష్, పేకెటి బాబీ ,తలారి శ్రీనివాస్, మద్దాల శ్రీను, జనసేన నాయకులు, వార్డు ఇంచార్జ్లు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.