BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 14 May 2026, 02:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ విస్తృత ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 May, 2026 - 02:59 PM
181 వీక్షణలు

పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ వ విస్తృత ప్రచారం

చాట్రాయి మండలం పోతనపల్లి చిన్న తండాలో గురువారం నిర్వహించిన ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమంలో ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న పథకాలు, సౌకర్యాల గురించి వివరించి అవగాహన కల్పించారు. కార్యక్రమం ప్రభావంతో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న నలుగురు విద్యార్థులను సమీపంలోని ఎంపీపీఎస్ ఎస్‌ఎల్‌టీ పాఠశాలలో వెంటనే చేర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీఎస్ ఎస్‌ఎల్‌టీ ప్రధానోపాధ్యాయులు దారావత్ నాగేశ్వరావు, భాణావత్ శ్రీను, గ్రామ పెద్దలు దారావత్ కృష్ణ, ఎస్‌ఎంసీ చైర్మన్ వడిత్య కృష్ణ, దారావత్ రాము, తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్ దేవమని పాల్గొన్నారు.