BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 14 May 2026, 07:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 May, 2026 - 07:28 PM
306 వీక్షణలు

అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాధితుల సమస్యల పరిష్కారానికి 6 నెలల్లో స్పష్టమైన చర్యలు చేపట్టాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బాధితుల డిపాజిట్లు, ఆస్తుల విక్రయం, చెల్లింపుల ప్రక్రియపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది.

ఏపీలోనే 11.5 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, మరో 8 రాష్ట్రాల్లో కలిపి దాదాపు 20 లక్షల మంది ఈ సంస్థ వల్ల నష్టపోయారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. బాధితుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా పరిష్కారం చూపించాలని అధికారులకు సూచించారు.