BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 14 May 2026, 06:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 May, 2026 - 06:20 PM
169 వీక్షణలు

ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌

ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు రోజుల పాటు ‘వర్క్ ఫ్రం హోమ్’ సౌకర్యాన్ని కల్పిస్తూ సీఎం రేఖ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం రేపటి నుంచే అమల్లోకి రానుంది.

వాహనాల వినియోగాన్ని తగ్గించి ఇంధన పొదుపు, ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను కూడా నాలుగుకు పరిమితం చేశారు.

అదే సమయంలో “నా భారతదేశం - నా కర్తవ్యం” పేరుతో ప్రత్యేక ఉద్యమాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజల్లో ప్రజా రవాణాపై అవగాహన పెంచేందుకు ప్రతి సోమవారం “మండే మెట్రో” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది.