BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 08 August 2026, 07:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో రోడ్డుపైనే వాహనాల పార్కింగ్‌.. అధ్వానంగా మారిన ట్రాఫిక్‌ పరిస్థితి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Aug, 2026 - 07:56 PM
54 వీక్షణలు

తిరువూరు: పట్టణంలోని ఆల్ఫా కేఫ్‌ వద్ద సరైన పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడంతో వాహనాలను ప్రధాన రహదారిపైనే నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో వాహనాల రద్దీ పెరగడంతో రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

రోడ్డుపై అడ్డగోలుగా వాహనాలు నిలిపివేయడంతో ఇతర వాహనదారులకు రహదారి స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాదచారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత మున్సిపల్‌ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు తక్షణమే స్పందించి ప్రధాన రహదారులపై వాహనాలను ఇష్టారాజ్యంగా నిలిపే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కేఫ్‌ నిర్వాహకులు, వాహనదారులకు పార్కింగ్‌ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రత్యేక పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.