BREAKING
thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి
Date of Publish : 16 May 2026, 06:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తమిళనాడు సీఎం విజయ్‌తో కమల్ హాసన్ భేటీ.. అభివృద్ధి పై చర్చ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 06:06 PM
199 వీక్షణలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమలహాసన్ ఈరోజు వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం విజయ్‌కు కమల్ హాసన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

తమిళనాడు అభివృద్ధిపై సీఎం విజయ్ ఎంతో ఉత్సాహంతో తన ఆలోచనలు, కలలను తనతో పంచుకున్నారని కమల్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం విజయ్ చూపుతున్న దృక్పథం ప్రశంసనీయమని అన్నారు.

అలాగే విజయ్‌లో కనిపించిన వినయం, ఆప్యాయత తనను ఎంతో ఆకట్టుకున్నాయని, ఆయన నాయకత్వంపై గర్వంగా ఉందని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.