BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 15 May 2026, 09:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తమిళనాడు సీఎం విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన చిరంజీవి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 09:41 PM
167 వీక్షణలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నటుడు విజయ్‌కు టాలీవుడ్ నటుడు చిరంజీవి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమం, ప్రజా కేంద్రీకృత పాలనతో తమిళనాడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు.

అలాగే తమిళ ప్రజల ప్రేమాభిమానాలు దక్కించుకున్న మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ తరహాలో విజయ్ ప్రజాదరణ పొందాలని చిరంజీవి పేర్కొన్నారు. రాజకీయాల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

చిరంజీవి శుభాకాంక్షలకు సీఎం విజయ్ ధన్యవాదాలు తెలిపారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తన ప్రయాణానికి చిరంజీవి వంటి సీనియర్ నటుడి ఆశీస్సులు ఎంతో ప్రేరణనిస్తాయని విజయ్ పేర్కొన్నట్లు సమాచారం.