BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 25 July 2026, 11:31 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఉచిత ఎముకల ఆరోగ్యాపరీక్ష శిభిరం కు విశిష్ట స్పందన...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 Jul, 2026 - 11:31 PM
46 వీక్షణలు

ఉచిత ఎముకల ఆరోగ్యాపరీక్ష శిభిరం కు విశిష్ట స్పందన...

అన్నమయ్య జిల్లా,

పుంగనూరు 

లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్య రక్షణ కొరకు నిర్వహిస్తున్న పలు రకాల స్వచ్ఛంద సేవలలో భాగంగా సరళ నర్సింగ్ హోమ్ నందు డా. రెడ్డి కార్తీక్ డా.శివ మరియు మద్రాస్ బోన్ స్పెషలిస్ట్, వైద్య నిపుణులచే Bone Mineral Density (BMD) పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగింది.ఉదయం 10:00 గంటల నుండి పట్టణం లోని ప్రజలు దాదాపు మూడు వందల మంది కి పైగా సరళ హోమియో హాస్పిటల్ నందు నిర్వహించిన ఉచిత ఎముకల పరీక్ష శిబిరంలో చికిత్సలు వినియోగించుకొన్నారు.

ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతు శిబిరంలో ఎముకల ఆరోగ్యాన్ని పరీక్షలలో ఎక్కువ శాతం మంది బోన్ డేన్సిటి ఉన్నదని వీరికి క్యాల్సియం టాబ్లెట్ లు మరియు ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోడానికి పాలు,గుడ్లు, ఆకు కూరలు వాడాలని కోరారు.శిబిరం లో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మహేంద్ర రావ్,కార్యదర్శి మహిపాల్ రెడ్డి, వరదా రెడ్డి,లయన్స్ సభ్యులు గోపాల కృష్ణ,షరీఫ్,రజి అహ్మద్, అమరావతి సురేష్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.