BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 25 June 2026, 05:20 pm
Posted by : బోధపల్లి వేణు

వెంకటేశ్వర హోటల్ ప్రారంభోత్సవం పాల్గొన్న Brs పార్టీ నాయకులు

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
25 Jun, 2026 - 05:20 PM
100 వీక్షణలు

వెంకటేశ్వర హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ నేతల బృందం

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలనే సంకల్పంతో పులి వెంకన్న కుటుంబం నూతనంగా తొర్రుర్ మున్సిపల్ కేంద్రం 13 వ, వార్డు పరిధిలో వెంకటేశ్వర ప్రారంభించారు, ఇంటి వంటలు రుచికరమైన భోజనం అందించటం , అలాగే శుభకార్యాలు ఇతర వేడుకలకు క్యాటరింగ్ సేవలు అందుబాటులో ఉండనున్నాయని యజమాని తెలిపారు.

 నూతన వ్యాపార రంగంలో అడుగుపెట్టిన శ్రీ పులి వెంకన్న గౌడ్ కుటుంభ సభ్యులకు గ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వ్యాపారం మరింత అభివృద్ధి చెంది ప్రజల ఆదరణతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిoచారు

ఈ కార్యక్రమానికి హాజరైన తొర్రూర్ మండలం మాజీ జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, టౌన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు బిందు శ్రీనివాస్,చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, నర్సింలపెట్ మాజీ జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ ధర్మరావు వేణు మాజీ కో-ఆప్షన్ సభ్యులు అంకూస్, దరావత్ జైసింగ్,  కౌన్సిలర్ మాడుగుల భవానీ లత పెద్దవంగర మండల సీనియర్ నాయకులు ఐలయ్య పార్టీ ముఖ్య నాయకులు సోషల్ మీడియా తదితరులు పాల్గొన్నారు.