BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 25 June 2026, 03:29 pm
Posted by : కూనురు మధు

విద్యార్థులు క్రమశిక్షణతో ఎదగాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
25 Jun, 2026 - 03:29 PM
287 వీక్షణలు

పదో తరగతి ప్రతిభావంతులకు నగదు బహుమతుల పంపిణీ చేసిన కొరివి వెంకన్న

విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకుడు కొరివి వెంకన్న పిలుపునిచ్చారు. చిట్యాల పురపాలిక పరిధిలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు బోడ సుశీల అధ్యక్షతన పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కొరివి వెంకన్న నగదు బహుమతులు అందజేశారు. ​నగదు బహుమతులు అందుకున్న వారిలో ప్రథమ స్థానం  గండవరం సంకీర్తన
​ద్వితీయ స్థానం లో ఎండి. షాహిన్
​తృతీయ స్థానంలో  మంద శ్రీవాణి ఉన్నారు విద్యార్థుల బాధ్యతను మరింత పెంచాయని కొరివి వెంకన్న పేర్కొనగా, బహుమతి మొత్తాన్ని వృథా చేయకుండా పుస్తకాల కొనుగోలుకు, జ్ఞానాన్ని పెంచే పనులకు ఉపయోగించాలని ప్రధానోపాధ్యాయురాలు బోడ సుశీల హితవు పలికారు. దాత కొరివి వెంకన్నను పాఠశాల సిబ్బంది శాలువాతో ఘనంగా సత్కరించారు.
​ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు బూరుగు కృష్ణయ్య, పాలాది రమేష్‌లతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.