BREAKING
చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం
Date of Publish : 11 September 2026, 04:47 pm
Posted by : SEETHA KIRAN KUMAR

KUDA కార్యాలయంలో మట్టి గణేశ్‌ విగ్రహాల పంపిణీ

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
11 Sep, 2026 - 04:47 PM
5 వీక్షణలు

పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాల వినియోగమే మేలు

హనుమకొండ | Ntoday News

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) ఆధ్వర్యంలో కుడా కార్యాలయంలో మట్టి గణేశ్‌ విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అధికారులు, సిబ్బందికి మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్‌, కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (KUDA) వైస్‌ చైర్‌పర్సన్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌తో కలిసి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి మట్టి గణేశ్‌ విగ్రహాలను అందజేశారు.

పర్యావరణహిత వినాయక విగ్రహాలను ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కార్యక్రమంలో సూచించారు. మట్టి విగ్రహాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో TGPCB, కుడా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.