BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 August 2026, 12:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో రాజకీయ ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 12:06 PM
112 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. రాజకీయ విమర్శలు చేసే సమయంలో స్థాయిని మరిచి మాట్లాడటం తగదని హెచ్చరించారు.

డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని తాము ప్రశ్నిస్తే, తమను, తమ అధినాయకులను నోటికి వచ్చినట్లు విమర్శించడం సరికాదన్నారు. వార్డు సభ్యుడిగా కూడా గెలవని వారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నల్లగట్ల స్వామిదాసుపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

గతంలో పోలీసుల కేసులో ఇబ్బందులు ఎదురైన సమయంలో ఎవరు సహాయం చేశారో గుర్తు చేసుకోవాలని అన్నారు. రౌడీషీట్ విషయంలో కూడా పోలీసులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేసింది నల్లగట్ల స్వామిదాసు కాదా అని ప్రశ్నించారు.

పార్టీ మారిన వ్యక్తి ఒక పార్టీలో ఉన్నప్పుడు దేవుడిగా, మరో పార్టీలోకి వెళ్లిన తర్వాత దయ్యంగా కనిపించడం ఎక్కడి న్యాయమని నిలదీశారు. వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణలు కాకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రజల సమస్యలు, అవసరాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఎవరిని గెలిపిస్తారో తేలుతుందని, ప్రజల తీర్పే అంతిమమని పేర్కొన్నారు.