ఏపీలో పురపాలక ఎన్నికలు 22న ఓటర్ల జాబితా!...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు
ఏపీలో పురపాలక ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది.
12 నగరపాలికలు, 29 పురపాలికల్లో ఓటర్ల జాబితా తయారీకి ఈసీ కసరత్తు పూర్తి చేసింది.
ఈ మేరకు 2 ప్రత్యేక నోటిఫికేషన్లపై ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా సంతకాలు చేశారు.
వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఈ నెల 22న ప్రచురించాలని ఆదేశించారు.
జాబితా ప్రకటించిన తర్వాత మేయర్లు, చైర్మన్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు మార్గం సుగమం కానుంది....