BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
Date of Publish : 14 September 2026, 10:02 pm
Posted by : DOSAPATI SATISH

కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు.

తెలంగాణ
/ సూర్యాపేట / సూర్యాపేట
Reporter
Dosapati Satish Kodada Constituency
14 Sep, 2026 - 10:02 PM
2 వీక్షణలు

సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం ,కాగిత రామచంద్రపురం గ్రామంలో శ్రీ  గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యువజన సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో భారీ సంఖ్యలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి భక్తి పారవశ్యం తో గ్రామ ప్రజలంతా గణేష్ నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజును వైభవంగా ప్రారంభించడం జరిగింది .గ్రామంలోని అన్ని యువజన సంఘాలు మరియు గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది.యాదవ సంఘం, ముదిరాజు సంఘం ,నాయి బ్రాహ్మణ సంఘం  శాలివాహన (కుమ్మరి సంఘం) ,అంబేద్కర్ యూత్, సాయిరాం యూత్, శివశక్తి యూత్, గణేష్ యూత్ మరియు బాబు జగ్జీవన్ రావ్ యూత్ ల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి చక్రాల ఉమా పిచ్చయ్య, ఉపసర్పంచ్ దోసపాటి రవి ,పిఎసిఎస్ చైర్మన్ నాగిరెడ్డి సంధ్యాలింగారెడ్డి,రొండ్ల మణి శ్రీనివాస రెడ్డి, షేక్ సల్మా రఫీ,నీలకంఠం నర్సయ్య,నీలకంఠం వెంకన్న, మర్రిపల్లి ఉపేందర్, జయపాల్ రెడ్డి ,వీరమణి, మమత, గుండ్లపల్లి వీరయ్య, చింతమల్ల సైదులు, పప్పుల వెంకటేశ్వర్లు, పాకాలవీరయ్య, మొగిలిచర్ల నవీన్, తిరుమల సాయి, నీలకంఠం సాయిబాబా,గణేష్ యాదవ్,నవీన్ యాదవ్, బాణాలవిజయ్,చిలక వెంకన్న, పి.వి.ఆర్, మర్రిపల్లి సతీష్, గుండోజు గోవర్ధన్ ,గుండోజు ఉపేందర్, చిక్కుళ్ళ రాజీవ్, అలుగుపల్లి మాధవరెడ్డి, భరత్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.