BREAKING
thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో
Date of Publish : 17 September 2026, 09:29 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మహిళ అదృశ్యం – ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి...

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Sep, 2026 - 09:29 AM
8 వీక్షణలు

చిత్తూరు.

 బంగారుపాళ్యం.

బంగారుపాళ్యం మండలం బేరిపల్లి గ్రామానికి చెందిన D. శ్యామల (52) అనే మహిళ అదృశ్యమైనట్లు బంగారుపాళ్యం పోలీసులు తెలిపారు. ఆమె భర్త పేరు జయచంద్ర.

2026 సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఇంట్లో భర్తతో గొడవ అనంతరం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఆమె గురించి తెలిసిన వారు, ఎక్కడైనా కనిపించిన వారు లేదా ఆమెకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసిన వారు వెంటనే బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

📞 బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్: 9440796736

ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్

బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్

ప్రజలకు విజ్ఞప్తి: ఈ సమాచారాన్ని మీ వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ద్వారా వీలైనంత ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి.