BREAKING
thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం thumb ● శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు thumb ● మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం
Test 4
Date of Publish : 07 November 2026, 08:43 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / చంద్రశేఖరపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
07 Nov, 2026 - 08:43 PM
0 వీక్షణలు

ప్రజల మద్దతుతో నైతికంగా విజయం సాధించాం: దుగ్గిరెడ్డి ప్రతాప్ రెడ్డి

సీఎస్ పురం (ఎన్ టుడే న్యూస్): ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్రమాలకు పాల్పడి విజయం సాధించారని సీఎస్ పురం వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి దుగ్గిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా తమ ఏజెంట్లపై దాడులు చేసి, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ టీడీపీకి చెందిన వ్యక్తులు చొరబడి తమ ఏజెంట్లపై దాడులు చేశారని, ఓటర్లను భయపెట్టి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని ఆరోపించారు. అధికార పార్టీకి పోలీసులు, అధికారులు సహకరించారని, అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని విమర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్‌కు సహకరించారన్న ఆరోపణలపై సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.

ప్రజల ప్రేమ, ఆదరణ తమకు నైతిక విజయాన్ని అందించాయని ప్రతాప్ రెడ్డి అన్నారు. సరైన సమయంలో మరింత బలంగా తిరిగి వస్తామని తెలిపారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ పార్టీ కోసం ఇదే విధంగా పనిచేయాలని కోరారు.