BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 07 November 2025, 10:14 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

వందేమాతరం రూపొందించి 150 సంవత్సరాలు..

తెలంగాణ
07 Nov, 2025 - 10:14 PM
287 వీక్షణలు
వందేమాతరం రూపొందించి 150 సంవత్సరాలు.. NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా వందేమాతరం రూపొందించి 150 ఏళ్లు పూర్తయినసందర్బంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేమాతరం 150 ఏళ్ల వేడుకలలో భాగంగా శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు విద్యార్థిని విద్యార్థులచే సామూహికంగా వందేమాతరం గీతాలాపన చేయించడం జరిగింది అనంతరం ప్రధానోపాధ్యాయురాలు జె హైమావతి మాట్లాడుతూ వందేమాతరం విశిష్టతను తెలియజేశారు “వందేమాతరం” అంటే “తల్లిదేశానికి నమస్కారం” అనే అర్థంఅని అన్నారు, భారతదేశ స్వాతంత్ర సమరంలో ఈ గీతం ఎంతగానో ఉపయోగపడింది ఈ గీతంలో మన భారతమాతను పచ్చని పంటలతో నిండిన నదినీటితో సంపన్నమైనదని చల్లని గాలులు వీచే పవిత్ర భూమిపూల సుగంధంతో, ప్రకృతి అందాలతో మెరిసేది మధురమైన భాషలు మాట్లాడే ప్రజలతో నిండినది అని వర్ణించారు దేశం మనకు ఆనందం, శాంతి, వరాలు ఇచ్చే తల్లిలా ఉందని ఈ గీతం చెప్తుంది.అందుకే ప్రతి భారతీయుడు గర్వంగా ఈ గేయం పాడాలి అని సూచించారు.బకించంద్ర చటర్జీ రాసిన ఈ దేశభక్తి గీతం ఎంతో ప్రచుర్యం పొందిందని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పి శైలజ పోటు శ్రీనివాసరావు జి ఆదిలక్ష్మి కె అరుణ సిహెచ్ నవ్య శ్రీ పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ సభ్యులు విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube