BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 07:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బుచ్చిరెడ్డిపాలెంలో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:32 PM
79 వీక్షణలు

మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం:

మట్టి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆదివారం ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామ కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన నాగరాజు, గంపలగూడెం మండలం కొత్తపల్లికి చెందిన రమేష్ ఎర్రుపాలెంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నారు. అదే సమయంలో మట్టి లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి వీరిపై బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో నాగరాజు, రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎర్రుపాలెం ఎస్సై రమేష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై వివరాలు సేకరించి తదుపరి చర్యలు చేపట్టారు.