BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 07:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మంత్రి పదవి ఆశ లేదు.. మరోసారి పీసీసీ అధ్యక్షుడిగానే

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:23 PM
63 వీక్షణలు

మంత్రి పదవి ఆశ లేదు.. మరోసారి పీసీసీ అధ్యక్షుడిగానే కొనసాగాలని ఉంది: మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణ: రాబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే తమ లక్ష్యమని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తనకు మంత్రి పదవి కావాలనే కోరిక లేదని, మరోసారి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

పార్టీలోని అంతర్గత అంశాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు. ఆరు హామీల్లో ఎక్కువ భాగం అమలు చేస్తున్నామని తెలిపారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.