BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 07:22 pm
Posted by : కూనురు మధు

చిట్యాల నిత్య యోగ సాధకుల నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 Aug, 2026 - 07:22 PM
784 వీక్షణలు

చిట్యాల నిత్య యోగ సాధకుల నూతన కార్యవర్గం ఎన్నిక

: శ్రీ దత్త ఫౌండేషన్ ఆధ్వర్యంలోని సంకల్ప క్రియా యోగ నిత్య సాధకుల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యోగ గురువు రఘు గురూజీ జన్మదినం సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

గౌరవ అధ్యక్షుడిగా బూరుగు కృష్ణయ్య, గౌరవ సలహాదారులుగా కాచం కృష్ణయ్య, కంచర్ల ఈశ్వరయ్య, నారబోయిన శ్రీనివాస్, పాటి మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు.

అధ్యక్షుడిగా మాస శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పొన్నం లక్ష్మయ్య, గాదె ఎల్లేష్, ప్రధాన కార్యదర్శిగా కమ్మంపాటి నరసింహ, సహాయ కార్యదర్శులుగా దాడి అరుణ, కోనేటి సాయిరామ్ ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా చొల్లేటి రవీంద్రనాథ్, మందడి లక్ష్మి, పాలాది రమేష్, కుక్కడపు లక్ష్మి, పందిరి అర్చన తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.