BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 12 April 2026, 09:07 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

గత ఏడాది కంటే అధికంగా పెరిగిన శ్రీ బోయకొండ దేవస్థాన ఆదాయం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Apr, 2026 - 09:07 PM
159 వీక్షణలు

16కోట్ల ముప్పై లక్షల తొంబై వేల రూపాయలు అమ్మవారి ఆలయ ఆదాయం..

గత ఏడాది కంటే అధికంగా పెరిగిన శ్రీ బోయకొండ దేవస్థాన ఆదాయం..

ఆలయ ఉప కమిషనర్ & ఆలయ ఇవో ఏకంబరం వెల్లడి..

గత ఏడాది సుమారు 12కోట్ల పంతొమ్మిది లక్షల ఎనబై రెండు వేలు కాగా ఈ ఏడాది సుమారు 16కోట్ల ముప్పై లక్షల తొంబై వేల రూపాయలు అమ్మవారి ఆలయ ఆదాయం..

గత సంవత్సరం కంటే ఈ యేడు శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయలు పెరిగింది.

ఆలయం లో లక్ష కుంకుమర్చాన, సేవకార్యక్రమాలు,వేద ఆశీర్వాదం, లఘు దర్శనం,పెద్ద భోగం,హుండీ ఆదాయం,ఆన్ లైన్ టికెట్టు బుకింగ్ ల ద్వారా పెరిగిన ఆలయ ఆదాయం..

ఆలయ అభివృద్ధి కి సహకారం అందించిన భక్తులకు,దాతలకు,అధికార పార్టీ నాయకులకు,ఆలయ సిబ్బంది,ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన ఇవో ఏకంబరం..