BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 22 June 2026, 08:27 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Jun, 2026 - 08:27 PM
51 వీక్షణలు

పుంగనూరు అన్నమయ్య జిల్లా లో ఉన్న స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం లో జరుగుతున్న SIR కార్యక్రమంలో ప్రతి పంచాయతీ లో BLO తో పాటు సామాజిక సృహతో జనసైనికులు పాల్గొని ప్రజలు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు, అలాగే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు పైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా ప్రజలను కులాలవారీగా చూడను. తప్పు చేసిన వాడు ఏ కులం వాడైనా తప్పే అని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులను పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ ని తిట్టే పని పెట్టుకున్నారు.

పవన్ కళ్యాణ్  తిడితే జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడతారేమో కానీ, కాపు కులం పేరు చెప్పుకుని పవన్ కళ్యాణ్ గారిని తిడితే కదా ప్రజలు మిమ్మల్ని రాజకీయ సమాధి చేసేది. మీరు అదే కొనసాగిస్తే మళ్ళీ అదే పునరావృతం అవుతుంది.

జగన్ మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీరు పడుతున్న తపన పవన్ కళ్యాణ్ గారికి ఏమీ నష్టం కాదు. కాపు ప్రజానీకం అంతా చూస్తోంది. 2 సంవత్సరాల క్రితం మీకు బుద్ధి చెప్పారు, ఇప్పటికీ అదే పంథాలో వెళ్తే మీకు మనుగడ కూడా ఉండదు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు సింగల్ విండో చైర్మన్ పగడాల రమణ, మండల అధ్యక్షడు విరూపాక్షి, జిల్లా పోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్, మండల కార్యదర్శులు బాలాజీ నాయక్, శ్రీనివాసులు , జనసైనికులు పవన్ నాయక్, బీవీ రమణ, జావేద్ తదితరులు పాల్గొన్నారు.,