BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 26 November 2025, 09:02 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అక్రమంగా తరలిస్తున్న 26 ఆవులు పట్టివేత

తెలంగాణ
26 Nov, 2025 - 09:02 AM
423 వీక్షణలు

అక్రమంగా తరలిస్తున్న 26 ఆవులు పట్టివేత

NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా: చిట్యాల పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి 65 పై రెండు డీసీఎంల లో అక్రమంగా తరలిస్తున్న 26 ఆవుల ను చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపంలో గల గుంటపల్లి నుండి హైదరాబాదుకు గోవధకు తరలిస్తున్న డీసీఎంలు వస్తున్నాయని పక్కా సమాచారంతో చిట్యాల పోలీసులు జాతీయ రహదారి పై ఉన్న రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్డులో తనిఖీలు నిర్వహించగా డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 26 ఆవులను గుర్తించామని తెలియజేశారు. వీటిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ ఆవులను శంషాబాద్ లో గల గోవధ చేయటానికి తరలిస్తున్నారని గుర్తించామన్నారు. ఆవులను తరలిస్తున్న రెండు డీసీఎంలు సీజ్ చేసి , నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని , 26 ఆవుల రక్షణ కోసం గోశాలకు తరలించామని చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలియజేశారు... Follow us on Website Facebook Instagram YouTube