BREAKING
thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు
Date of Publish : 17 September 2026, 11:15 pm
Posted by : SEETHA KIRAN KUMAR

జాతీయ రహదారిపై 8 అడుగుల కొండచిలువ.. కాసేపు నిలిచిన వాహనాలు

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
17 Sep, 2026 - 11:15 PM
1 వీక్షణలు

వర్ధన్నపేట: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలో సుమారు 8 అడుగుల పొడవున్న కొండచిలువ రోడ్డును దాటుతూ కనిపించింది.

కొండచిలువను గమనించిన వాహనదారులు వాహనాలను నిలిపివేయడంతో కొద్దిసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కొండచిలువను ఆసక్తిగా తిలకించారు.

కొద్దిసేపటి తర్వాత కొండచిలువ రహదారిని దాటి వెళ్లడంతో వాహనాల రాకపోకలు తిరిగి కొనసాగాయి. భారీ కొండచిలువ రహదారిపై కనిపించడంతో స్థానికంగా కొంతసేపు ఆసక్తికర వాతావరణం నెలకొంది.