BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 26 February 2026, 10:15 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్

తెలంగాణ
26 Feb, 2026 - 10:15 AM
314 వీక్షణలు
మంచిర్యాల నారాయణ స్కూల్‌లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి శ్రీనివాస్ మంచిర్యాలలోని నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు, మేధో సామర్థ్యాలను ప్రదర్శించే వేదికగా ‘స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్’ (SLC) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ స్రవంతి ఆధ్వర్యంలో జరిగింది. విద్యార్థుల ప్రతిభను కేవలం మార్కులు, ర్యాంకుల ద్వారానే కాకుండా, సబ్జెక్టుపై ఉన్న లోతైన అవగాహన, ఆత్మవిశ్వాసంతో వివరణ ఇచ్చే సామర్థ్యాన్ని తల్లిదండ్రులకు ప్రత్యక్షంగా చూపించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రిన్సిపాల్ తెలిపారు. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు జి.ఎం గోపాల్ రెడ్డి, డి.జి.ఎం వెంకట రమణారెడ్డి, ఏ.జి.ఎం చైతన్య రావు మరియు ఆర్ & డి విభాగానికి చెందిన స్వాతి మార్గదర్శకాలతో కార్యక్రమాన్ని రూపొందించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తాము నేర్చుకున్న అంశాలను తల్లిదండ్రులకు వివరించడం ప్రయోగాత్మక ప్రదర్శనలు (Exhibits) ద్వారా పాఠ్యాంశాల అవగాహన సమర్థవంతమైన ప్రజెంటేషన్ నైపుణ్యాల ప్రదర్శన సెమిస్టర్-1, సెమిస్టర్-2గా ఏడాదికి రెండు సార్లు నిర్వహణ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని విద్యార్థులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఉపాధ్యాయుల మార్గనిర్దేశంతో విద్యార్థులు సృజనాత్మకతను చాటుకోవడం విశేషం. కార్యక్రమ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ స్రవంతి కృతజ్ఞతలు తెలిపారు.   #Mancherial #NarayanaSchools #StudentLedConference #EducationNews #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube