BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 12 January 2026, 07:49 am
Posted by : NTODAY NEWS OFFICIAL

లారీ ఢీకొని యువకుడు మృతి

తెలంగాణ
12 Jan, 2026 - 07:49 AM
316 వీక్షణలు

కత్తిపూడి–పిఠాపురం రహదారిలో లారీ ఢీకొని యువకుడు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

NTODAY NEWS: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండల రిపోర్టర్ భోర శివారెడ్డి  జనవరి 11వ తేదీ రాత్రి సుమారు 10.50 గంటల సమయంలో కత్తిపూడి వైపు నుంచి పిఠాపురం వైపు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న తుని పట్టణానికి చెందిన ముగ్గురు యువకులను చేబ్రోలు సమీపంలో, భారత్ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న NH-216 రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. బిక్కవోలు మండలం, ఆర్‌ఎస్‌పేట గ్రామానికి చెందిన లారీ (AP 16 TB 7029) శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నుంచి తవుడు లోడుతో అనపర్తి వైపు వెళ్తున్న సమయంలో, డ్రైవర్ అతివేగంగా మరియు నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ముందు వెళ్తున్న మోటార్ సైకిల్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ వెనుక కూర్చున్న పంతాడి దుర్గా ప్రసాద్ (వయసు 21) సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మిగతా ఇద్దరు యువకులు ఆసనాల ప్రసాద్ (వయసు 28), ఆసనాల మహేష్ (వయసు 21) తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. సమాచారం అందుకున్న గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుడు దుర్గా ప్రసాద్ మృతదేహంపై శవపంచనామా నిర్వహించి, పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. #KakinadaDistrict #RoadAccident #NH216 #FatalAccident #CrimeNews #AndhraPradeshNews #BreakingNews #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube