BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 16 May 2026, 07:01 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ వివిధ కోర్సులలో చేరడానికి దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 May, 2026 - 07:01 AM
80 వీక్షణలు

ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పుంగనూరులో వ్యవసాయ పాలిటెక్నిక్ వివిధ కోర్సులలో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానించు చున్నారు

ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆచార్య ఎన్  న్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభమైంది. ఈ పాలిటెక్నిక్ అగ్నిగొండిపల్లి గ్రామం, చేడెపల్లి మండలం, పుంగనూరు వద్ద ఏర్పాటు చేయబడింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు రెండేళ్ల వ్యవధి గల వ్యవసాయ డిప్లొమా కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సులో విద్యార్థులకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాయోగిక శిక్షణ, ఉపాధి అవకాశాలకు సంబంధించిన అవగాహన కల్పించబడుతుంది.

కళాశాలలో హాస్టల్ సదుపాయం, 24×7 వై-ఫై సౌకర్యం, డిజిటల్ తరగతి గదులు, ల్యాబ్ సదుపాయాలు, అర్హులైన అధ్యాపకులతో బోధన, అర్హత కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు/రీయింబర్స్‌మెంట్, 24 గంటల పరిశుభ్రమైన తాగునీటి సదుపాయం, కాలుష్య రహిత వాతావరణం మరియు సురక్షితమైన వసతి వాతావరణం కల్పించబడుతున్నాయి.

వ్యవసాయ రంగంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 9381359956, 9010402068

వెబ్‌సైట్: www.angrau.ac.in

ఈమెయిల్: agp.punganur@angrau.ac.in