BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 21 March 2026, 06:08 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 06:08 AM
268 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

అమరావతి, మార్చి 21: రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో (A.P. Model Schools) 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ మేరకు ప్రవేశాల నిర్వహణ విధానం, ఎంపిక ప్రక్రియ, అవసరమైన మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీగా ఏప్రిల్ 30, 2026ని నిర్ణయించారు. గడువు తేదీకి ముందే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక చేసి సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.