BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 01 April 2026, 07:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆపదలో అండగా ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Apr, 2026 - 07:18 PM
291 వీక్షణలు

ఆపదలో అండగా ప్రభుత్వం – వంగల గోపాలస్వామికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో మానవతా దృక్పథానికి ప్రతీకగా మరో సహాయం అందింది. చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామానికి చెందిన వంగల గోపాలస్వామికి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.48 వేల చెక్కును రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జనార్ధనవరం టిడిపి నాయకులు కలకొండ భాస్కర్ రావు, మాజీ సర్పంచ్ పలగాని దుర్గారావు, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు వంగల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ సహాయం అందుకోవడంతో బాధితుడు వంగల గోపాలస్వామి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, మంత్రి కొలుసు పార్థసారథికి మరియు టిడిపి నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.