BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 06 July 2026, 08:30 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

ఆర్టీసీ జేఏసీతో అధికారుల చర్చలు విఫలం

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
06 Jul, 2026 - 08:30 PM
93 వీక్షణలు

విజయవాడ | ఆంధ్రప్రదేశ్ | NTODAY NEWS

విజయవాడలో ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రభుత్వ అధికారుల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిశాయి. జేఏసీ ప్రతిపాదించిన డిమాండ్లపై అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ప్రైవేట్ విద్యుత్ బస్సుల ప్రవేశం అంశంపై ఇరు వర్గాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగినట్లు సమాచారం.

ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తామని ప్రకటించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వారు కోరారు.