BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 27 April 2026, 08:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా ఎస్పీ ద్వారా మరణించిన ఏఎస్ఐ వంగాల మాధవరెడ్డి భార్యకు చెక్కులు అందజేత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Apr, 2026 - 08:03 PM
274 వీక్షణలు

ఏలూరు జిల్లా ఎస్పీ ద్వారా మరణించిన ఏఎస్ఐ వంగాల మాధవరెడ్డి భార్యకు చెక్కులు  అందజేత 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తూ అనారోగ్య కారణాల వలన 02.04.2026 వ తేదీన చనిపోయిన వంగాల మాధవరెడ్డి భార్య సుజాతకు ఈరోజు 27.04.2026 నాడు ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్  ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల జిల్లా ఎస్పీ ఛాంబర్‌లో ఫ్లాగ్ ఫండ్ ద్వారా 25,000 రూపాయలు చెక్కును మరియు విడో ఫండ్ ద్వారా 50,000 రూపాయలు చెక్కులను అందజేశారు. జిల్లా ఎస్పీ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘దివంగత మాధవరెడ్డి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఎనలేని సేవలు అందించారని, వారి సేవలు ఎప్పటికీ మర్చిపోలేనని, వారి మరణం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు తీరని లోటని,వారికి ప్రభుత్వం నుండి రావలసిన రాయితీలను త్వరగా అందించడానికి తన వంతు కృషి చేస్తానని, అలాగే వారి కుటుంబ సభ్యులలో అర్హులైన వారికి కారుణ్య నియమకానికి సిఫారసులు చేస్తానని హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు, పోలీస్ ప్రధాన కార్యాలయం బి సెక్షన్ సూపరింటెండెంట్ పి. నాగేశ్వర రావు మరియు పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.