BREAKING
thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు
Date of Publish : 31 July 2026, 08:55 pm
Posted by : M. రాజశేఖర్

జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
31 Jul, 2026 - 08:55 PM
40 వీక్షణలు

జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ

కుప్పం, జూలై 31:

కుప్పం మండలం జరుగు పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో కుప్పం మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్  ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ, సోషల్ వెల్ఫేర్ శాఖ, వ్యవసాయ శాఖ (ఏఈ), విద్యాశాఖ హౌసింగ్ శాఖ, పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ హాజరై మాట్లాడుతూ, పౌర హక్కుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానంగా అందేలా చూడటమేనని వివరించారు.


ఎస్టీ కుటుంబాలు మూఢనమ్మకాలను విడిచిపెట్టి, సమాజంతో కలిసిమెలిసి జీవించాలని, పిల్లల విద్య, భవిష్యత్తు కోసం గ్రామ ప్రధాన ప్రాంతాల్లో నివసించే అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. సమాజంలో అందరితో సమానంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిందని ఆయన పేర్కొన్నారు.


ఎస్టీ కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, నివాసానికి అనువైన ప్రాంతాల్లో అన్ని వసతులతో కూడిన జీవన అవకాశాలను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే వారికి అవసరమైన అన్ని సంక్షేమ సౌకర్యాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.