BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 05:13 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వర్షాకాలంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి రైతులకు అత్యవసర హెచ్చరిక

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 05:13 AM
68 వీక్షణలు

వర్షాకాలం వచ్చిందంటే చాలు… పొలాల్లోనే కాదు, బోరు బావులు, మోటార్ విద్యుత్ షట్టర్ బాక్సులు, పంపుసెట్లు, ఇతర విద్యుత్ పరికరాల వద్ద కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు, నిపుణులు రైతులకు గట్టిగా సూచిస్తున్నారు.

వర్షాల ప్రభావంతో పాములు తమ బొరియల నుంచి బయటకు వచ్చి పొడి, వెచ్చని ప్రదేశాల్లో ఆశ్రయం కోసం తిరుగుతాయి. ఈ క్రమంలో బోరు బావి షట్టర్ బాక్సులు, మోటార్ గదులు, విద్యుత్ ప్యానెల్ బాక్సులు వాటికి సురక్షిత దాక్కునే చోట్లుగా మారే ప్రమాదం ఉంది.

అందుకే రైతులు షట్టర్ బాక్సు లేదా మోటార్ బాక్సును తెరిచే ముందు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. నేరుగా చేతులు పెట్టకుండా, ముందుగా పొడవాటి కర్రతో తట్టి లేదా సురక్షిత దూరం నుంచి జాగ్రత్తగా తెరిచి లోపల పరిస్థితిని పరిశీలించిన తర్వాతే పనులు ప్రారంభించాలి.

చిన్న అలసత్వం కూడా ప్రాణాంతక పాముకాటుకు దారితీసే అవకాశం ఉన్నందున, రైతులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించి తమ ప్రాణాలను తామే కాపాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తు