BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 29 July 2026, 06:24 pm
Posted by : NTODAY NEWS

గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
29 Jul, 2026 - 06:24 PM
212 వీక్షణలు

ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు 

శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండల కేంద్రంలో శిరిడి సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ ధర్మకర్తలు పోతక నాగరకమ్మ, పోతక వెంకటరెడ్డితో పాటు దాతలు కరణం సావిత్రమ్మ, కరణం లక్ష్మారావు జ్ఞాపకార్థం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా చిత్రపటంతో పురవీధుల్లో భక్తులు ఊరేగింపు నిర్వహించారు.

మధ్యాహ్నం భక్తులకు అన్నదానం, తీర్థప్రసాదాల పంపిణీ చేపట్టగా, సాయంత్రం నుంచి రాత్రి వరకు భజనలు, భక్తి గీతాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రావు, ఐ. లక్ష్మీనారాయణ, టీ హోటల్ శేఖర్, కె. రఘునాథ్, బాలకృష్ణ, రామలింగప్ప, చంద్రశేఖర్ నాయక్, వాల్మీకి రవితో పాటు ట్రస్ట్ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.