BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 31 July 2026, 01:20 pm
Posted by : యామనూరి మల్లికార్జున

స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం.

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
31 Jul, 2026 - 01:20 PM
69 వీక్షణలు

స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం.

శ్రీ స్వామీ వివేకానంద యూత్  ఫౌండేషన్ చారిటబుల్ - శ్రీశైలం--- వారి మైలపల్లి చెన్నకేశవరావు, చదువుల శ్రీను గారి ఆధ్వర్యంలో Blood Donation క్యాంపు at srisailam devastanam హాస్పిటల్ లో today 30-07-26.గురువారం.ఈరోజు నిర్వహించడం జరిగింది. "Waves Media " నంద్యాల జిల్లా 

శ్రీశైలం లో  శ్రీ స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్  మైలపల్లి చెన్న కేశవులు, చదువుల శ్రీను వారి ఆధ్వర్యంలో  30-07-26  గురువారం తేదీన  కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ వారి సహకారం తో శ్రీశైలం దేవస్థానం  హాస్పిటల్ నందు   రక్తదాన శిభిరాన్ని నిర్వహించటం జరిగింది.  ఈ శిభిరాన్ని  శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు గారితో రిబ్బన్ కట్ చేపించి   ఉచిత రక్తదాన శిభిరాన్ని ప్రారంభించటం జరిగింది.  ఇందులో భాగంగా BJP  జిల్లా నాయకులు చిక్కుడు చెట్టు వెంకటేశ్వర్లు, గుండా రామకృష్ణ గారు.స్థానిక యువకులు మరియు మహిళలు, SBMS మార్కెట్ షాప్స్ వారు పాల్గొని  పెద్ద ఎత్తున రక్తదానం  చేశారు.ఈ కార్యక్రమం లో చిత్రాల సాయికుమార్ గారు గోశాల రాజుగారు,  అలిశెట్టి మణికంఠ, పొట్టి శేషగిరి, పి. మణికంఠ,. దేవస్థానం స్వామి వారి ఆలయం అర్చకులు అన్నదానం మల్లికార్జున స్వామి వారు, P,CHవెంకటేశ్వర్లుగారు.సంఘం డైరీ మురళి గారు VHP జమ్మూలయ్యగారు.దేవస్థానం కంప్యూటర్ అడ్మిన్ కొల్లిశ్రీనివాసరావుగారు,  శ్రీశైలం దేవస్థానం   టెంపుల్ సెక్యూరిటీ  సిబ్బంది,ఉద్యోగులు, వెంకటేశ్వర్లు చౌదరి, శివ యాదవ్ గారు,తదితరులు& BJP అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.