BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 01 June 2026, 09:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ లో దివ్యాంగులకు గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 09:03 PM
148 వీక్షణలు

ఏపీ లో దివ్యాంగులకు గుడ్ న్యూస్..

దివ్యాంగుల కోసం ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ, Rotary International, LN-4 Hands Foundation సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 2న Gunturలో మెగా కృత్రిమ చేతుల అమరిక శిబిరం నిర్వహించనున్నారు.

సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో దీనికి సంబంధించిన గోడపత్రికను చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు.

అర్హులైన దివ్యాంగులు మరిన్ని వివరాల కోసం 79016 94488 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఈ శిబిరం ద్వారా అర్హులైన వారికి ఆధునిక కృత్రిమ చేతులను ఉచితంగా అమర్చే అవకాశం కల్పించనున్నారు.