BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 29 April 2026, 09:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ లో ఎమర్జెన్సీ సేవల ఏకీకరణ.

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 09:27 PM
161 వీక్షణలు

ఏపీ లో ఎమర్జెన్సీ సేవల ఏకీకరణ.. ఇకపై అన్నింటికీ ‘112’ నంబర్

అమరావతి :

ఏపీ రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న 108 (ఆంబులెన్స్), 104 (ఆరోగ్య సేవలు), 102, పోలీస్, ఫైర్ వంటి సేవలను ప్రభుత్వం ఒకే ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకువస్తోంది.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పీఎం రావత్’ ప్రాజెక్టు ఆధారంగా, అమెరికాలో అమలులో ఉన్న 911 విధానాన్ని అనుసరించి, ఇకపై అన్ని అత్యవసర సేవలు ‘112’ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

ఈ కొత్త వ్యవస్థ అమలులోకి వస్తే, ప్రమాదాలు, వైద్య అత్యవసరాలు, అగ్ని ప్రమాదాలు, భద్రత సమస్యలు వంటి అన్ని సందర్భాల్లో ఒకే నంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది.

దీంతో సేవల సమన్వయం మెరుగుపడి, స్పందన సమయం తగ్గి, ప్రజలకు వేగవంతమైన సహాయం అందే అవకాశం ఉంది.