BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 11 August 2026, 07:59 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి త్వరలో కడప జిల్లా పర్యటన..!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Aug, 2026 - 07:59 AM
65 వీక్షణలు

ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి త్వరలో కడప జిల్లా పర్యటన..!

కడప జిల్లా: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి త్వరలో కడప జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరం మండలంలో ఉప ముఖ్యమంత్రి పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గోపవరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై సమీక్షతో పాటు పార్టీ, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తేదీ, కార్యక్రమాల షెడ్యూల్‌ను ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

ఉప ముఖ్యమంత్రి పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పర్యటన తేదీ, కార్యక్రమాల వివరాలు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గోపవరం మండలంలో పర్యటన ఉంటుందనే సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.