BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 23 May 2026, 06:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో మరో 10 ఎయిర్‌పోర్టులకు ప్రణాళికలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 06:31 PM
168 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 6 ఎయిర్‌పోర్టులు అందుబాటులో ఉండగా, కొత్తగా మరో 10 ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

కొత్తగా ప్రతిపాదించిన ప్రాంతాలు ఇవి

📍 దగదర్తి

📍 కుప్పం

📍 అమరావతి

📍 శ్రీకాకుళం

📍 నాగార్జునసాగర్

📍 ఒంగోలు

📍 అనంతపురం

📍 తుని – అన్నవరం ప్రాంతం

ఇంకా మరో ప్రాంతాన్ని ఎంపిక చేసే అంశంపై ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో అనుమతుల ప్రక్రియ వేగవంతం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ కొత్త ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో పెట్టుబడులు, పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది.