BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 09 August 2026, 07:16 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో పాముకాటుకు అంబులెన్స్‌లోనే వైద్యం..! తొలిసారిగా 108 వాహనాల్లో ఏఎస్వీ ఇంజక్షన్లు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Aug, 2026 - 07:16 AM
55 వీక్షణలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాముకాటు బాధితులకు సత్వర వైద్యం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా 108 అంబులెన్స్‌లలో యాంటీ స్నేక్ వెనం (ఏఎస్వీ) ఇంజక్షన్లను అందుబాటులోకి తీసుకురానుంది.

పాముకాటు ఘటనలకు సంబంధించిన అత్యవసర కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.

పాముకాటు బాధితులకు అంబులెన్స్‌లోనే అవసరమైన ప్రాథమిక వైద్య చికిత్స అందించి, అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పాముకాటుకు గురైన వారికి సకాలంలో వైద్యం అందించాలన్న ప్రజల విజ్ఞప్తులపై స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు బాధితులకు ఆసుపత్రికి చేరుకునేలోపే అత్యవసర వైద్య సహాయం అందించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.