BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 13 September 2026, 09:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలోని అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఓటర్ల జాబితాలు అందుబాటులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Sep, 2026 - 09:58 PM
22 వీక్షణలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రజల పరిశీలన కోసం ఈ జాబితాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపింది. మండల స్థాయిలోని ఓటర్ల జాబితాలు ఆయా మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో, జిల్లా స్థాయి ఓటర్ల జాబితాలు సంబంధిత జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనూ ఓటర్ల జాబితాలకు సంబంధించిన సమాచారం ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఓటర్లు తమ పేర్లు, వివరాలను పరిశీలించుకుని ఏవైనా అభ్యంతరాలు లేదా తప్పులు ఉంటే నిర్దేశిత ప్రక్రియ ప్రకారం అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ఉద్దేశంతో ఓటర్ల జాబితాలను బహిరంగంగా అందుబాటులో ఉంచినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.