BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 28 March 2026, 11:05 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అగ్ని ప్రమాద గురి అయిన టమాటా పంట నీలగిరి తోట

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
28 Mar, 2026 - 11:05 AM
155 వీక్షణలు

అగ్ని ప్రమాద గురి అయిన టమాటా పంట నీలగిరి తోట

 పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో పుంగనూరు టౌన్ రాగాని పల్లి రోడ్డు పుంగనూరు బైపాస్ రోడ్డు నందు తేదీ. 27-03-2026, సమయం సుమారు  18.40 గంటలకు అగ్ని ప్రమాద వార్త వచ్చింది. వెంటనే సిబ్బందితో ప్రమాద స్థలమునకు వెళ్లి టమోటా తోట మరియు నీలగిరి తోట నందు అగ్ని ప్రమాదమును సెల్ఫ్ ట్యాంక్ నీటితో మంటలను అదుపు చేసి సిబ్బంది అక్కడ పుర ప్రజలు సహకారంతో ఫైర్ బిటర్స్ తో మంటలను పూర్తిగా అర్పడం జరిగింది. యజమాని పేరు శ్రీ కే.కుమార్ రాజు, తండ్రి పేరు జగన్నాథరాజు సూర్య నగర్, పుంగనూరు టౌన్ మండలం, అగ్ని ప్రమాదానికి కారణం ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ధూమపానం సేవించి ఆర్పకుండా పారవేసిన ముక్కల వలన జరిగి ఉండొచ్చని ఊహించడమైనది. ఈ అగ్ని ప్రమాదం నందు నష్టం సుమారు పదివేల రూపాయలు వరకు ఉండొచ్చు, ఈ అగ్ని ప్రమాదం నందు పుంగనూరు అజ్ఞాతకు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

 ఇట్లు

 ఎన్.సుబ్బరాజు 

 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 

 పుంగనూరు.