BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 26 March 2026, 03:22 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అగ్ని ప్రమాద సుమారు 20000 నష్టం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Mar, 2026 - 03:22 PM
171 వీక్షణలు

పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో పుంగనూరు మండలం ఆరేడు గుంట పంచాయతీ కూరపల్లి గ్రామ సమీపాన ఉన్నటువంటి మామిడి తోట అగ్ని ప్రమాదం కు గురైనదని 26-03-2026 తేదీన సుమారు 11:45 నిమిషాలకు అగ్ని ప్రమాద వార్త వచ్చిన వెంటనే కేంద్రాధికారి గారి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి సంఘటన స్థలము చేరుకొని యజమాని ఇ. మునస్వామి తండ్రి పేరు ఇ. గంగయ్య కు చెందినటువంటి మామిడి తోట మరియు నీలగిరి తోటలను  ముందుగా సెల్ఫ్ ట్యాంక్ సహాయంతో  చల్లార్చి అదనంగా నీటిని తీసుకువచ్చి అక్కడ మంటకు పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. ఈ ప్రమాదంలో నష్టం సుమారు 20000 రూపాయలు ఉండవచ్చునని యజమాని తెలియజేయడం జరిగింది. ఈ ప్రమాదం నందు పుంగనూరు అగ్నిమాపక సిబ్బంది పాల్గొనడం జరిగినది.

ఇట్లు 

ఎన్. సుబ్బరాజు

అగ్నిమాపక కేంద్రాధికారి 

పుంగనూరు అగ్నిమాపక కేంద్రము