BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 31 March 2026, 03:17 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

అక్రమ కట్టడాలు అధికారులు ముడుపుల మత్తులో?

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
31 Mar, 2026 - 03:17 PM
181 వీక్షణలు

అక్రమ కట్టడాలు అధికారులు ముడుపుల మత్తులో

విజయం రాజ్ చేతి వాటం...?

అంత నారాయణ మహమే..?

​తాడిగడప డొంక రోడ్డులో యధేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన.. పట్టించుకోని టౌన్ ప్లానింగ్ విభాగం!

నగర శివారు ప్రాంతాల్లో అక్రమ కట్టడాల పర్వం యధేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు పాతర వేస్తూ, ప్లాన్ అనుమతులు లేకుండానే భారీ భవనాలు వెలుస్తున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల

తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా తడిగడప డొంక రోడ్డు ప్రాంతంలో వెలుస్తున్న ఒక భారీ అక్రమ కట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

​నిబంధనలు గాలికి..!

​తడిగడప డొంక రోడ్డులో ఎటువంటి అనుమతులు లేకుండానే ఒక భారీ భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. సెట్ బ్యాక్‌లు వదిలే ప్రసక్తే లేదు, కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ వెలుస్తున్న ఈ కట్టడంపై ఫిర్యాదులు అందుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

​ముడుపుల మత్తులో యంత్రాంగం?

​సాధారణ మధ్యతరగతి ప్రజలు చిన్న ఇల్లు కట్టుకుంటే వాలిపోయే టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఇంత భారీ నిర్మాణం జరుగుతున్నా కళ్ళు మూసుకోవడం వెనుక భారీ స్థాయిలో ‘ముడుపులు’ చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనకు రావాల్సిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, ఉన్నతాధికారులు ఏసీ గదులకే పరిమితం అవ్వడం వెనుక మతలబు ఏమిటో అందరికీ అర్థమవుతూనే ఉంది.